దాడులు జరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు: హరీష్ | TRS MLA Harish rao warns seemandhra people | Sakshi
Sakshi News home page

దాడులు జరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు: హరీష్

Published Sat, Aug 17 2013 2:48 PM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

దాడులు జరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు: హరీష్

దాడులు జరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు: హరీష్

హైదరాబాద్ : అలిపిరిలో కాంగ్రెస్‌ ఎంపీ వీ హనుమంతరావు వాహనంపై సమైక్యవాదులు చెప్పులు, రాళ్లు విసరటాన్ని టీఆర్ఎస్ తప్పుపట్టింది. తెలంగాణ వాదులపై దాడి చేస్తే ఎలా కలిసి ఉంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు ప్రశ్నించారు. రాళ్లు, చెప్పులు విసరటం సమైక్యవాదమా అని ఆయన అన్నారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడులకు ఉద్యోగ సంఘాలు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఓపికకు కూడా సహనం ఉంటుందని, దాడులు జరిగే పరిస్థితి తెచ్చుకోవాద్దని హరీష్ రావు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement