ఏవోబీలో మళ్లీ అలజడి | Twitter starts again in AOB | Sakshi
Sakshi News home page

ఏవోబీలో మళ్లీ అలజడి

Published Thu, Feb 23 2017 1:07 PM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

Twitter starts again in AOB

విశాఖపట్నం: ఏవోబీలో మళ్లీ అలజడి చెలరేగింది. ఏజెన్సీలోని కొయ్యూరు మండలం కన్నవరం గ్రామ శివారులోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులకు దిగారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement