సెప్టిక్ ట్యాంకులో దిగి ఊపిరాడక ఇద్దరు మృతి | Two workers die in Septic tank | Sakshi
Sakshi News home page

సెప్టిక్ ట్యాంకులో దిగి ఊపిరాడక ఇద్దరు మృతి

Published Tue, Jul 21 2015 6:09 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

Two workers die in Septic tank

శ్రీకాకుళం (సోంపేట) : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జాలారు వీధిలో ఉన్న ఓ సెప్టిక్ ట్యాంక్‌లో సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ దాంట్లో పడి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో వరకల షణ్ముఖరావు(30), బందరు సురేష్(27) అనే ఇద్దరు యువకులు మరణించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement