సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతు | two young men missing in bay of bengal | Sakshi
Sakshi News home page

సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతు

Published Mon, Nov 10 2014 8:59 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

two young men  missing in bay of bengal

హైదారబాద్: విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు యవకులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతయిన వారిని అరట్లకోటకు చెందినవారిగా గుర్తించారు.

యవకుల ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టలేదని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. స్థానిక మత్స్యకారులే సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టి ఆ తర్వాత ఆపేశారని బాధిత కుటుంబాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement