'జీవో 97ను వెనక్కి తీసుకోవాలి' | ummareddy venkateshwarlu demands to cancel G O 97 | Sakshi
Sakshi News home page

'జీవో 97ను వెనక్కి తీసుకోవాలి'

Published Sun, Nov 8 2015 3:52 PM | Last Updated on Tue, May 29 2018 6:47 PM

ummareddy venkateshwarlu demands to cancel G O 97

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు అన్యాయం చేసేలా ఉన్నటువంటి ఈ జీవోను ఉపసంహరించకుండా ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తుందన్నారు. బాక్సైట్ తవ్వకాలను అనుకూలంగా మార్చుకోవడానికే కొత్తపల్లి గీతను టీడీపీలో చేర్చుకున్నారని ఆయన  విమర్శించారు. ఇటీవల మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ కేంద్రమంత్రి సుజనాచౌదరి వ్యాఖ్యలను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తప్పుపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement