వట్టి వసంతకుమార్ కు డాక్టరేట్ | Vatti Vasanth Kumar gets Doctorate | Sakshi
Sakshi News home page

వట్టి వసంతకుమార్ కు డాక్టరేట్

Published Wed, Sep 10 2014 8:32 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

వట్టి వసంతకుమార్ కు డాక్టరేట్

వట్టి వసంతకుమార్ కు డాక్టరేట్

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం 82వ స్నాతకోత్సవం ఈ నెల 29న జరగనుంది. చాన్సలర్‌ హోదాలో  హాజరుకానున్నగవర్నర్ నరసింహాన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ముఖ్య అతిధిగా కేంద్ర శాస్త్రసాంకేతిక సలహాదారు ఎస్వీ రాఘవన్ పాల్గొననున్నారు. ఈ

ఏడాది డాక్టరేట్స్ అందుకోనున్నవారిలో మాజీ కాంగ్రెస్ మంత్రులు వట్టి వసంతకుమార్, పనబాక లక్ష్మీ ఉన్నారు. ఎస్వీ రాఘవన్‌ను డాక్టర్ ఆఫ్ సైన్స్‌తో ఏయూ సత్కరించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement