
సర్పవరం (కాకినాడ రూరల్) : కాకినాడ తీరంలో సుమారు ఎనిమిదిన్నర అడుగుల పొడవున్న చావిడ చేప మంగళవారం కనువిందు చేసింది. మత్స్యకారుడు వెంకటేష్ వలకు ఈ చేప చిక్కింది. వింత ఆకారంలో ఉన్న ఈ చేపను చూసి ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. చావిడ చేప 3 నుంచి 4 అగుడులే ఉంటాయని.. ఇంత పొడవైనవి అరుదుగా కనిపిస్తాయంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment