పామాయిల్ గోదాములపై దాడులు | Vigilance raids on Palm oil godowns | Sakshi
Sakshi News home page

పామాయిల్ గోదాములపై దాడులు

Published Mon, Sep 28 2015 7:09 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

Vigilance raids on Palm oil godowns

గుంతకల్లు (అనంతపురం) : పామాయిల్ గోదాములపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని నాలుగు గోదాములపై విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 47 లక్షల విలువ చేసే అక్రమ పామాయిల్ నిల్వలను సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement