హైదరాబాద్ : ఆడిటర్ విజయ సాయిరెడ్డి గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈడీ ప్రాధికారిక సంస్థ ఎదుట విచారణ కొనసాగుతున్నందు 2014 మార్చి 31 వరకూ ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సాయిరెడ్డి తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది.