విజయవాడ ఆకాశవాణికి జాతీయ పురస్కారం | Vijayawada akasavaniki national award | Sakshi
Sakshi News home page

విజయవాడ ఆకాశవాణికి జాతీయ పురస్కారం

Published Sun, Mar 26 2017 6:42 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

Vijayawada akasavaniki national award

విజయవాడ: విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి 2016 సంవత్సరానికిగానూ జాతీయ వార్షిక పోటీల్లో ప్రశంసా పురస్కారం లభించింది. ఆకాశవాణి సీనియర్‌ గ్రేడ్‌ అనౌన్సర్‌ జయప్రకాష్‌ దర్శకత్వంలో రూపొందించిన ఆత్మ దీపోభవ డాక్యుమెంటరీకి ప్రత్యేక అంశం విభాగంలో ఈ ప్రశంసా పురస్కారం లభించింది.
 
ప్రస్తుత సామాజిక మాథ్యమం నేపథ్యంలో పుస్తకం మనుగడపై ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనికి రాజీవ్‌ బొకనాల, అనిల్‌ డానీ రచనా సహకారం, సీహెచ్‌.సుబ్రహ్మణ్యం, పి.విద్యాసాగర్‌ సాంకేతిక సహకారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement