
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
చిత్తూరు: శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి, టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
(తిరుపతి)