వోల్వో బస్సు బోల్తా, ఒకరు మృతి, 10మందికి గాయాలు | volvo bus slips, one killed in anantapuram district | Sakshi
Sakshi News home page

వోల్వో బస్సు బోల్తా, ఒకరు మృతి, 10మందికి గాయాలు

Published Wed, Dec 3 2014 1:43 PM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

అనంతపురం జిల్లా సీకే పల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో పదిమంది ప్రయాణికులు ...

అనంతరం : అనంతపురం జిల్లా సీకే పల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. వోల్వో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement