ఓటర్లకు 'బిర్యానీ' పంచుతున్న తెలుగు తమ్ముళ్లు | Voters Biryani packets distributed by TDP supporters in Visakhapatnam Due to Elections | Sakshi
Sakshi News home page

ఓటర్లకు 'బిర్యానీ' పంచుతున్న తెలుగు తమ్ముళ్లు

Published Wed, May 7 2014 1:56 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

Voters Biryani packets distributed by TDP supporters in Visakhapatnam Due to Elections

తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని టీడీపీ కార్యకర్తలు ఓటర్లను శతవిధాల ప్రలోభ పెడుతున్నారు. అందులోభాగంగా విశాఖపట్నంలోని మల్కాపురం ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రం భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు టీడీపీ కార్యకర్తలు బిర్యానీ ప్యాకెట్లు పంచిపెడుతూ... తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలంటూ డమ్మీ ఈవీఎంతో ప్రచారం చేస్తున్నారు. అయితే వారిని కట్టడి చేసేందుకు అటు పోలీసులు కానీ ఇటు ఎన్నిక సిబ్బంది గానీ ప్రయత్నించకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement