గోడకూలి విద్యార్థిని మృతి | wall collapsed due to rains, girl student dies | Sakshi
Sakshi News home page

గోడకూలి విద్యార్థిని మృతి

Published Mon, Sep 7 2015 7:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

wall collapsed due to rains, girl student dies

రైల్వే కోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలకేంద్రంలోని లక్ష్మీనగర్‌లో సోమవారం తెల్లవారుజామున గోడ కూలి బత్తుల దేవి (11) అనే విద్యార్థిని దుర్మరణం చెందింది.

 

భారీ వర్షం కారణంగా బలహీనంగా ఉన్న ఇంటిగోడ కూలడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.  ప్రమాదంలో బాలికతో పాటు మరో మేకపిల్ల కూడా మరణించింది. మృతురాలు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement