ప్రారంభమైన వాలీబాల్ పోటీలు | wallyboll games started in guntur distirict | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన వాలీబాల్ పోటీలు

Published Fri, Feb 6 2015 3:32 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

wallyboll games started in guntur distirict

గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరులో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 8 వరకు ఈ వాలీబాల్ పోటీలు కొనసాగుతాయి. కమ్యునిస్టు నాయకులు బొంతా దానియేలు, బొంతా మస్తాన్‌ల వర్ధంతి సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తారు. వాలీబాల్ తో పాటు, స్లో సైకిల్, షాట్‌పుట్, మ్యూజికల్‌ఛైర్, కుండబద్దలు కొట్టడం వంటి పోటీలు జరుగుతాయి
(చిలకలూరి పేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement