ఎన్నికల వరకు ఆగితే.. తర్వాత తెలంగాణ రాదు: టీజీ, ఏరాసు | We are laying speed breakers to telangana process, say seemandhra parents | Sakshi
Sakshi News home page

ఎన్నికల వరకు ఆగితే.. తర్వాత తెలంగాణ రాదు: టీజీ, ఏరాసు

Published Tue, Dec 10 2013 3:25 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

ఎన్నికల వరకు ఆగితే.. తర్వాత తెలంగాణ రాదు: టీజీ, ఏరాసు - Sakshi

ఎన్నికల వరకు ఆగితే.. తర్వాత తెలంగాణ రాదు: టీజీ, ఏరాసు

యూపీఏ ప్రభుత్వంపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానానికి చాలామంది ఎంపీల మద్దతు ఉందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదని, కానీ... యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియను అనైతికం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

మరోవైపు, రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు రాష్ట్ర విభజన ఆగితే చాలని, ఆ తర్వాత తెలంగాణ రానే రాదని రాష్ట్ర మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్ తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియకు తాము స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నామని వారు అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement