ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టిసీమను పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
విజయవాడ : ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టిసీమను పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ పట్టిసీమ వల్ల ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఇక మామిడి రైతులను దళారి వ్యవస్థ నుంచి రక్షిస్తామని దేవినేని హామీ ఇచ్చారు.