
లోకేశ్‌కు ఏశాఖను కేటాయిస్తున్నారు?
ఈ క్రమంలో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికై తాజా కేబినెట్ పునర్వ్యస్థీకరణలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు పంచాయతీ రాజ్, ఐటీశాఖ అప్పగించే అవకాశం ఉంది. అలాగే, ఉప ముఖ్యమంత్రుల శాఖల్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు శాఖ మార్చే అవకాశం ఉంది.