చిత్రలేఖనంలో ప్రపంచ రికార్డు కోసం... | world record in painting | Sakshi
Sakshi News home page

చిత్రలేఖనంలో ప్రపంచ రికార్డు కోసం...

Published Sun, Oct 25 2015 3:15 PM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

ఒంగోలు సృష్టి ఆర్ట్స్ అకాడమీ చిత్రలేఖనంలో ప్రపంచ రికార్డు కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఒంగోలు: ఒంగోలు సృష్టి ఆర్ట్స్ అకాడమీ చిత్రలేఖనంలో ప్రపంచ రికార్డు కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానిక హైదరీ క్లబ్ వేదికగా 100 మంది కళాకారులతో 100 గంటలు నిర్విరామంగా చేసేందుకు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భారీగా సందర్శకులు తరలి వస్తున్నారు. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం ముగిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement