హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షా ఫలితాలను మంత్రి పార్ధసారధి విడుదల చేశారు. ఈ పోస్టులకు 26౦6 మంది ఎంపికయ్యారు. ఎంపికైనవారిలో 1766 మంది పురుషులు, 840 మంది మహిళలు ఉన్నారు.
మార్చి 31న ఈ పరీక్ష నిర్వహించారు. 4 లక్షల 56వేల మంది ఈ పరీక్ష రాశారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్ రాత పరీక్షా ఫలితాలు విడుదల
Published Mon, Nov 4 2013 5:50 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement