
ఇంటి యజమాని మద్యానికి బానిస కావడంతో ఎన్నో కుటుంబాలు దుర్భరజీవితం గడుపుతున్నాయి. యువకులు కూడా మద్యపానానికి ఆకర్షితులవుతున్నారు. దీంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయి. ఈ పరిస్థితుల్లో జగనన్న సీఎం అయితేనే మంచి జరుగుతుంది. అన్నా నువ్వొచ్చి సంపూర్ణ మద్యనిషేధం అమలులోకి తేవాలి.
–జి.మల్లేశ్వరి, ఎస్.దేవి, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment