దాడి కేసులో యువకుడి అరెస్టు | young man arrested in the attack case | Sakshi
Sakshi News home page

దాడి కేసులో యువకుడి అరెస్టు

Published Sun, Apr 8 2018 11:13 AM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM

young man arrested in the attack case

పామూరు: వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ఊసా సాంబశివయ్య తెలిపారు. పట్టణానికి చెందిన గద్దే గోపీని వ్యక్తిగత కలహాలతో గత నెల 7వ తేదీన తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనలో క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుకాగా శనివారం దాడికి పాల్పడిన వెంకటేశ్వర్లును అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ఊసా సాంబశివయ్య తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement