ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య | young man commis suicide in khammam district | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

Published Mon, Nov 28 2016 3:49 PM | Last Updated on Wed, Aug 1 2018 2:35 PM

young man commis suicide in khammam district

పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం అయ్యప్పనగర్‌కు చెందిన నాగిడి వెంకటేశ్వర్లు(25) అనే యువకుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల్ల మనస్తాపానికి గురై తనువు చాలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement