ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు | Youth missing in Subbaraya sagar | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

Published Sun, Dec 13 2015 3:20 PM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

Youth missing in Subbaraya sagar

పుట్లూరు (అనంతపురం) : స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి గల్లంతయ్యాడు. తాడిపత్రి పట్టణానికి చెందిన సయీద్(22) అనే యువకుడు ఆదివారం కావడంతో.. స్నేహితులతో కలిసి పుట్లూరులోని సుబ్బరాయసాగర్‌లో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో స్నేహితులంతా కలిసి ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. దీంతో అతని స్నేహితులతో పాటు స్థానికులు గాలింపుచర్యలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement