![Ys Jagan Mohan Reddy Congratulated Archer Jyothi Surekha - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/23/CM-YS-JAGAN_2.jpg.webp?itok=hdAUD3ek)
సాక్షి, అమరావతి: నెదర్లాండ్‌లో జరిగిన 50వ ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో కాంస్య పతకం సాధించిన వెన్నం జ్యోతిసురేఖను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ ఆర్చరీ పోటీల్లో జ్యోతీ సురేఖ కాంస్య పతకం సాధించడం అభినందనీయమని ఏపీ సీఎం అన్నారు. మునుముందు మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి , దేశానికి మంచి పేరు తీసుకరావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment