వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర శనివారం ఆరో రోజుకు చేరుకుంది.
అనంతపురం:వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర శనివారం ఆరో రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర కొనసాగుతోంది. ఉరవకొండ నుంచి ఆరంభమయ్యే భరోసా యాత్ర కనేకల్ వరకూ కొనసాగనుంది. కనేకల్ లో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ రైతు శర్మాస్ కుటాంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.