
సాక్షి, అమరావతి : తెలుగువారందరికీ శ్రీరాముడి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం శ్రీరామనవమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు, శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీ రాముడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 26, 2018
Comments
Please login to add a commentAdd a comment