భీమిలి నియోజకవర్గంలోకి ప్రజాసంకల్పయాత్ర | YS Jagan Praja Sankalpa Yatra Enter Into Bheemili Constituency | Sakshi
Sakshi News home page

భీమిలి నియోజకవర్గంలోకి ప్రజాసంకల్పయాత్ర

Published Sat, Sep 15 2018 6:59 PM | Last Updated on Sat, Sep 15 2018 7:03 PM

YS Jagan Praja Sankalpa Yatra Enter Into Bheemili Constituency - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర భీమిలి నియోజకర్గంలోకి విజయవంతగా ప్రవేశించింది. 262వ రోజు పాదయాత్రలో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో శనివారం పాదయాత్ర ముగించుకున్న వైఎస్‌ జగన్‌ అడవివరం వద్ద భీమిలి నియోజవర్గంలోకి ప్రవేశించించారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానుల ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారీ కటౌట్లు ఏర్పాట్లు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఆ ప్రాంత ప్రజలకు జగన్‌ వద్ద వాపోయారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement