సాక్షి, హైదరాబాద్: ఆసియాకప్ టైటిల్‌ను ఏడోసారి గెలుపొందిన టీమిండియాకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీటర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. ఈ విజయంతో మేం గర్వపడేలా చేశారు’ అని ట్వీట్ చేశారు. ఇక శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ చివరి బంతికి విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. (చదవండి: ‘ఆసియా’ మనదే)
Congratulations to Team India on the spectacular win over Bangladesh for the #AsiaCup2018. You make us proud.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 29, 2018
Comments
Please login to add a commentAdd a comment