వైఎస్ జగన్ సూర్య దేవుని సందర్శన | YS Jagan visited Sun Temple | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ సూర్య దేవుని సందర్శన

Published Tue, Oct 21 2014 11:37 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

వైఎస్ జగన్ సూర్య దేవుని సందర్శన - Sakshi

వైఎస్ జగన్ సూర్య దేవుని సందర్శన

శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్  రెడ్డి ఈరోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని సందర్శించారు. ఆయన  ఈరోజు కూడా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఉత్తరాంధ్ర తుపాను బాధిత ప్రాంతాల్లో 8 రోజుల నుంచి ఆయన పర్యటిస్తున్న విషయం తెలిసిందే.  సోమవారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని బాధితులను ఆయన పరామర్శించారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement