'తాగునీటి సమస్యను పరిష్కరించండి' | ysr congress party mla y.visweswara reddy review meeting on drinking water | Sakshi
Sakshi News home page

'తాగునీటి సమస్యను పరిష్కరించండి'

Published Fri, May 30 2014 11:46 AM | Last Updated on Tue, Oct 30 2018 5:12 PM

ysr congress party mla y.visweswara reddy review meeting on drinking water

అనంతపురం : అనంతపురం ఉరవకొండలో తాగునీటి సమస్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కాగా మండల కేంద్రంలోని పూరి గుడిసెల కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ కాలనీవాసులు ఖాళీ బిందెలతో నిన్న ఎంపీడీవో కార్యాలయం ఎదుట కదిరి-హిందుపురం రహదారిపై రాస్తారోకో చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement