మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలంటూ... | YSR Congress party MP, MLAs protests at Jammalamadugu Municipal Office | Sakshi
Sakshi News home page

మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలంటూ...

Published Thu, Jul 3 2014 8:33 PM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM

YSR Congress party MP, MLAs protests at Jammalamadugu Municipal Office

జమ్మలమడుగు మునిసిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఛైర్మన్ ఎన్నిక వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తు ఆ పార్టీ నాయకులు మునిసిపల్ కార్యాలయంలో నిరసనకు దిగారు. ఎన్నికలు నిర్వహించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, అంజాద్ పాషా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు నాయకులు భీష్మించుకుని కుర్చున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement