వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధిగా జగన్‌మోహన్‌రాజు | YSRCP appoints Eleswarapu jagan mohan raju as party spokes person | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధిగా జగన్‌మోహన్‌రాజు

Published Thu, Apr 6 2017 1:10 AM | Last Updated on Wed, Aug 8 2018 5:54 PM

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధిగా జగన్‌మోహన్‌రాజు - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధిగా జగన్‌మోహన్‌రాజు

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధిగా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన ఏలేశ్వరపు జగన్‌ మోహన్‌ రాజు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement