నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పితృ వియోగం కలిగింది.
నెల్లూరు : నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పితృ వియోగం కలిగింది. కోటంరెడ్డి తండ్రి బేబిరెడ్డి (75) శనివారం మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బేబిరెడ్డి మృతి పట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం తెలిపారు.