నూజివీడు ఎమ్మెల్యేకు వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శ | YSRCP MLA Meka Pratap Apparao wife sujatha devi dies in heart attack | Sakshi
Sakshi News home page

నూజివీడు ఎమ్మెల్యేకు వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శ

Published Sun, Feb 14 2016 4:18 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

YSRCP MLA Meka Pratap Apparao wife sujatha devi dies in heart attack

నూజివీడు: కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి ఆకస్మిక మృతిపట్ల  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు. ఈమేరకు ఆయన మేకా ప్రతాప్ అప్పారావుకు ఫోన్ చేసి పరామర్శించారు. సోమవారం జరిగే సుజాతా దేవి అంత్యక్రియలకు వైఎస్ జగన్ హాజరు కానున్నారు.

Advertisement

పోల్

Advertisement