క్రింది వారిలో 'కరోనా రత్న' ఎవరు? | YSRCP MP Vijayasaireddy posts poll about Karona ratna | Sakshi
Sakshi News home page

క్రింది వారిలో 'కరోనా రత్న' ఎవరు?

Published Mon, May 11 2020 9:04 AM | Last Updated on Mon, May 11 2020 9:11 AM

YSRCP MP Vijayasaireddy posts poll about Karona ratna - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ నాయకులపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా కట్టడికోసం అహర్నిషలు కృషి చేస్తుంటే, మరోవైపు టీడీపీ నాయకులు రాజకీయ లబ్దికోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి టీడీపీ నాయకులను ఉద్దేశించి పెట్టిన పోల్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ క్రింది వారిలో 'కరోనా రత్న' ఎవరు? అంటూ పోల్‌ పెట్టి, ఐదు ఆప్షన్స్‌ని ఇచ్చారు. 24 గంటల్లో మీ అభిప్రాయాలను తెలపాలని ట్వీట్‌ చేశారు.

ఈ క్రింది వారిలో 'కరోనా రత్న' ఎవరు?


1. పెదనాయుడు 
2. చిననాయుడు 
3. మలమలకృష్ణరాముడు 
4. దయనేని రమ
5. భజనా చౌ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement