కేజీహెచ్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా | YSRCP stage dharna in front of Vizag Collectorate | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా

Published Tue, Jul 21 2015 4:15 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

YSRCP stage dharna in front of Vizag Collectorate

విశాఖపట్నం : విశాఖపట్నం కేజీహెచ్ కార్డియాలజీ విభాగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దంటూ మంగళవారం విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం వైఎస్‌ఆర్‌సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్‌చార్జ్ కోలా గురువుల ఆధర్యంలో జరిగింది. పార్టీ రాష్ట్రకార్యదర్శి జాన్‌వెస్లీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement