వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల వాకౌట్ | ysrcp walkout from council meeting | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల వాకౌట్

Published Sat, Jan 31 2015 3:32 PM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

ysrcp walkout from council meeting

గుంటూరు: జన్మభూమి సమావేశాలలో అనవసరంగా నిధులు దుర్వినియోగం చేశారని అడిగినందుకు టీడీపీ కౌన్సిలర్లు గొడవకు దిగారు. బాపట్లలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జన్మభూమి సమావేశాలు పెట్టుకునేందుకు రూ.2 వేలు సరిపోతాయి. కానీ రూ.2.5 లక్షలు అనవసరంగా ఎందుకు ఖర్చు చేశారని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అడిగినందుకు దౌర్జన్యానికి దిగారు. మీ ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండని హేళన చేశారు. దీనికి నిరసగా కౌన్సిల్ సమావేశం నుంచి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు.

(బాపట్ల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement