వైఎస్ఆర్ సీపీ కార్యకర్త దారుణహత్య | Ysrcp worker murdered by unidentified assaults at Guntur | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త దారుణహత్య

Published Fri, Dec 19 2014 9:26 PM | Last Updated on Tue, May 29 2018 3:35 PM

Ysrcp worker murdered by unidentified assaults at Guntur

గుంటూరు:  దుర్గి మండలం జంగామహేశ్వరపాడులో శుక్రవారం దారుణహత్య జరిగింది. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త వెంకటరమణను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు.  అతని ప్రత్యర్థులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల పనే అంటూ మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. దాంతో జంగమహేశ్వరపాడు గ్రామంలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement