వైఎస్సార్ జిల్లా: కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సహా 9 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. తన తండ్రిని కిడ్నాప్ చేశారంటూ.. రవీంద్రనాథ్ రెడ్డిని సొసైటీ సభ్యుడు వరపుత్రుని కుమారుడు వెంకటరమణ ఆశ్రయించాడు.
కానీ, ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. వైఎస్ఆర్‌సీపీ నేతలే తమ తండ్రి వరపుత్రుడిని కిడ్నాప్ చేశారంటూ ఆయన కొడుకు వెంకటరమణతో టీడీపీ నాయకులు కేసు పెట్టించారు. ఆ కేసును వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
కమలాపురం ఎమ్మెల్యే సహా పలువురిపై అక్రమ కేసులు
Published Mon, Feb 15 2016 7:44 PM | Last Updated on Tue, May 29 2018 3:35 PM
Advertisement
Advertisement