సాక్షి, తిరుమల : తిరుమలలోని క్యూలైన్‌లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, నారాయణ గిరి ఉద్యానవనం, బూందిపోటులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనిఖీ చేశారు. తిరమలలో ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బూందిపోటులో స్టీమ్‌తో లడ్డూల తయారీని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment