ఆర్బీఐ నుంచి శ్రీకాకుళంకు రూ. 200 కోట్లు | 200crores released from rbi in srikakulam distric | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ నుంచి శ్రీకాకుళంకు రూ. 200 కోట్లు

Published Sat, Mar 5 2016 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM

200crores released from rbi in srikakulam distric

శ్రీకాకుళం టౌన్: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి శ్రీకాకుళం జిల్లాకు 200 కోట్ల రూపాయలు శుక్రవారం విడుదల అయ్యాయని జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్ మేనేజరు రామిరెడ్డి ‘సాక్షి’కి  తెలిపారు. బ్యాంకుల్లో డబ్బుల్లేక 15 రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆర్‌బీఐ నుంచి రూ. 200 కోట్లు విడుదల కావడంతో సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంకుల  నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 281 వివిధ బ్యాంకుశాఖలతోపాటు 240 ఏటీఎం సెంటర్లకు నగదు బదిలీ చేస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement