టీవీఎస్‌ నుంచి స్టార్‌ సిటీ ప్లస్‌ | 2018 TVS Star City Plus launched at Rs 52907 | Sakshi
Sakshi News home page

టీవీఎస్‌ నుంచి స్టార్‌ సిటీ ప్లస్‌

Published Tue, Sep 25 2018 12:41 AM | Last Updated on Tue, Sep 25 2018 12:41 AM

2018 TVS Star City Plus launched at Rs 52907 - Sakshi

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ నేపథ్యంలో వాహనాల తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ సోమవారం టీవీఎస్‌ స్టార్‌ సిటీప్లస్‌ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 52,907 (ఢిల్లీ ఎక్స్‌షోరూం)గా ఉంటుందని వెల్లడించింది. 110 సీసీ సామర్ధ్యం గల ఈ మోటార్‌సైకిల్‌లో.. ముందు, వెనుక చక్రాలను ఏకకాలంలో మరింత సమర్ధమంతంగా ఆపగలిగే సింక్రనైజ్డ్‌ బ్రేకింగ్‌ టెక్నాలజీ (ఎస్‌బీటీ) ఉందని కంపెనీ తెలిపింది. దీనివల్ల బైక్‌ స్కిడ్‌ కాకుండా..వాహనదారుకు మరింత భద్రత ఉంటుందని, ఈ సెగ్మెంట్‌లో ఇలాంటి టెక్నాలజీ అందిస్తున్న సంస్థ తమదొక్కటేనని వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement