ఏపీలో 50 మోటో హబ్స్‌ | 50 Moto Hubs in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో 50 మోటో హబ్స్‌

Apr 20 2018 12:26 AM | Updated on Apr 20 2018 12:26 AM

50 Moto Hubs in AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రిటైల్‌ స్టోర్ల విస్తరణపై మోటోరోలా ఇండియా దృష్టి సారించింది. ఇందులో భాగంగా  ‘మోటో హబ్‌’ పేరిట ఒకేసారి 12 పట్టణాల్లో 50 స్టోర్లను ప్రారంభించింది. ఇటీవలే విడుదల చేసిన మోటో ఎక్స్‌4, మోటో జే2 ఫోర్స్‌తో పాటు మోటో ఈ4ప్లస్, మోటీజీ5 ఎస్‌ప్లస్‌ సహా అన్ని రకాల మోడల్స్‌ ఈ ఔట్‌లెట్లలో అందుబాటులో ఉంటాయని మోటోరోలా మొబిలిటీ ఇండియా రీజనల్‌ సేల్స్‌ హెడ్‌ బీవీ మల్లిఖార్జున రావు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 100 నగరాల్లో 1,000 స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వీటితోపాటు  బిగ్‌సీ, లాట్‌ మొబైల్స్‌తో కూడా మోటోరోలా ఒప్పందం కుదుర్చుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement