ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ | Airtel Offers New Prepaid Recharge Plans | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

Published Thu, May 10 2018 4:23 PM | Last Updated on Thu, May 10 2018 4:25 PM

Airtel Offers New Prepaid Recharge Plans - Sakshi

సాక్షి, ముంబై: భారతీ ఎయిర్‌టెల్‌ తాజాగా కొత్త  డేటా ప్లాన్లను ప్రకటించింది.  ప్రీపెయిడ్‌ కస్టమర్లకోసం  ఈ కొత్త ప్రీపెయిడ్  రీఛార్జి ప్లాన్లతో ముందుకు వచ్చింది . టెలికాం కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం  రెండు ప్లాన్లను లాంచ్‌ చేసింది  .   రూ. 49 , రూ. 92 ప్లాన్లను ప్రారంభించింది.   అందుబాటు ధరలో,  హైస్పీడ్‌ డేటాను వినియోగదారులకు అందించే లక్ష్యంగా వీటిని ప్రారంభించింది.   

రూ.49  ప్యాక్ ప్రామాణికత ఒక రోజు.  ఇందులో 3జీబీ హై స్పీడ్‌ డేటా. మరొక ప్లాన్ రూ. 92  ప్యాక్‌ 7 రోజులపాటు చెల్లుబాటులో ఉంటుంది.  6జీబీ డేటా అందిస్తుంది.   ఈ రెండు ప్లాన్లలోనూ అధిక-వేగ డేటాను ఆఫర్ చేస్తుంది. డేటా వినియోగంపై రోజువారీ  నిబంధన ఏదీ లేదు. అంటే ఏడు రోజుల్లోనూ ఎపుడైనా 6జీబీ డేటా వాడు కోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement