న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘ఎసూస్’ తాజాగా ‘జెన్‌ఫోన్ గో 4.5’ అనే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.6,999గా ఉంది. ఆండ్రాయిడ్ మార్‡్షమాలో 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో జెన్‌యూఐ ఇంటర్‌ఫేస్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వివరించింది.
ఎసూస్ నుంచి కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్
Published Thu, Dec 29 2016 2:15 AM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
Advertisement
Advertisement