![Asus Zenfone Max Pro M2 Zenfone Max M2 Launched - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/10/Untitled-1%20copy.jpg.webp?itok=esx_ClyO)
ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎమ్2
తైవాన్ టెక్ దిగ్గజం ఆసుస్ డిసెంబర్ 11న రెండు కొత్త ఫోన్లను రిలీజ్ చేయనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మార్కెట్‌లోకి తెచ్చిన ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎమ్1 కి కొనసాగింపుగా జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎమ్2ను నాచ్ డిజైన్‌తో తీసుకురానుంది. ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌ద్వారా డిసెంబర్ 11న మధ్యాహ్నం 12:30 గంటలకు లాంచ్ చేయనుంది. దీనితోపాటే సర్‌ప్రైజ్ లాంచ్‌గా జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎమ్2ని కూడా రిలీజ్ చేయనుంది.
జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎమ్2 ఫీచర్లు
6.3 ఇంచ్‌ల డిస్‌ప్లే
2280x1080 పిక్సల్స్ రిజల్యూషన్
స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12+5 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు
13 ఎంపీ సెల్పీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర : దాదాపు రూ.19,100
జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎమ్2 ఫీచర్లు
6.3 ఇంచ్‌ల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2280x1080 పిక్సల్స్ రిజల్యూషన్
స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్
3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
13+2 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు
8 ఎంపీ సెల్పీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర : దాదాపు రూ. 13,800
Comments
Please login to add a commentAdd a comment