ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌లో 10% వాటా బెయిన్ క్యాపిటల్‌కు | Bain capital accounted for 10% of L & T Finance | Sakshi
Sakshi News home page

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌లో 10% వాటా బెయిన్ క్యాపిటల్‌కు

Published Tue, Sep 22 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌లో 10% వాటా బెయిన్ క్యాపిటల్‌కు

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌లో 10% వాటా బెయిన్ క్యాపిటల్‌కు

ముంబై: ఎల్ అండ్ టీ అనుబంధ సంస్థ ఎల్ అండ్ టీ ఫైనాన్స్‌లో 10.2% వాటాను అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బెయిన్ క్యాపిటల్ రూ.1,310 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రిఫరెన్షియల్ కేటాయింపు, మార్కెట్ లావాదేవీలతో ఈ కొనుగోలు జరిగింది.  ఎల్ అండ్ టీ ఫైనాన్స్ 5.27% వాటాను(9.5 కోట్ల షేర్లను) రూ.707.9 కోట్లకు, మాతృసంస్థ ఎల్ అండ్ టీ 4.95 శాతం వాటాను(8.5 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.70కు) రూ.602 కోట్లకు బెయిన్ క్యాపిటల్‌కు విక్రయించాయి. సిటీ గ్రూప్ సంస్థ కస్డోడియన్‌గా వ్యవహరించిన ఈ లావాదేవీకి వాటాదారుల, సంబంధిత సంస్థల ఆమోదం పొందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement