బ్యాంకింగ్ సేవలకు హెచ్‌సీఎల్, సీఎస్‌సీ జట్టు | Banking services to HCL, CSC team | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్ సేవలకు హెచ్‌సీఎల్, సీఎస్‌సీ జట్టు

Published Sat, Jul 25 2015 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

బ్యాంకింగ్ సేవలకు హెచ్‌సీఎల్, సీఎస్‌సీ జట్టు

బ్యాంకింగ్ సేవలకు హెచ్‌సీఎల్, సీఎస్‌సీ జట్టు

న్యూఢిల్లీ : బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్, సేవలు అందించే దిశగా ఐటీ దిగ్గజాలు సీఎస్‌సీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కలిసి జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేశాయి. అయితే, ఇందులో ఎంత పెట్టుబడి పెడుతున్నది, ఏ సంస్థకు ఎంత వాటాలు ఉన్నది వెల్లడి కాలేదు. డేటా అనలిటిక్స్ సర్వీసులు మొదలైన వాటికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ క్లయింట్లకు అవసరమైన అత్యాధునిక సేవలు అందించడంపై ఈ జేవీ దృష్టి పెడుతుందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ అనంత్ గుప్తా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement