ట్రేడింగ్ చర్చల్లో పాల్గొనవద్దు... | Commodity bourses can offer additional limit to hedgers - SEBI | Sakshi
Sakshi News home page

ట్రేడింగ్ చర్చల్లో పాల్గొనవద్దు...

Published Sat, Aug 20 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

ట్రేడింగ్ చర్చల్లో పాల్గొనవద్దు...

ట్రేడింగ్ చర్చల్లో పాల్గొనవద్దు...

కమోడిటీ ఎక్స్చేంజ్‌లకు సెబీ ఆదేశం
న్యూఢిల్లీ: కమోడిటీ ఎక్స్చేంజ్‌లు, ఈ ఎక్స్ఛేంజ్‌ల  సంబంధిత అధికారులు మీడియాలో కమోడిటీ డెరివేటివ్‌ల ట్రేడింగ్ సంబంధిత చర్చల్లో పాల్గొనకూడదని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలు విధిం చింది. అంతేకాకుండా  అలాంటి కార్యక్రమాలను స్పాన్సర్ చేయకూడదని కూడా పేర్కొంది. కమోడిటీ డెరివేటివ్‌ల ట్రేడింగ్‌కు సంబంధించి టీవీ చర్చా కార్యక్రమాల్లో కానీ, రేడియో, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల్లో గానీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లు, సంబంధిత ఉద్యోగులు పాల్గొనరాదని సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో తగిన ప్రవర్తన నిబంధనావళిని కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లు రూపొందించాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement